పచ్చా పచ్చాని కల వేసే బంగారు వల ప్రేమంటే …
పచ్చ పచ్చాని కల వేసే బంగారు వల ప్రేమంటే …
అడిఆసే అయ్యేనే ఊహల్లొ సాగేనే ఏకాంతం వెంటాడుతూ వేటాడేనే…
ఒట్టులెన్నో వేశావే గాలిలోన కలిపావే , ఆశలన్నీ చూపించి నా కళ్ళు రెండు మూశావే,,,
ఒట్టులెన్నో వేశావే గాలిలోన కలిపావే , ఆశలన్నీ చూపించి నా కళ్ళు రెండు మూశావే
కన్నా కలలో ఉదయాలే దోచి కనుమరుగై తేలవారేనే
ఒక్క క్షణమే లక్షపూలై పూసి ,నన్ను విడిచి కథ మారెనే ,,,
విధిరాతకు కర్తెవ్వరు నేనే నేనే …
పచ్చా పచ్చాని కల వేసే బంగారు వల ప్రేమంటే …
పచ్చా పచ్చాని కల వేసే బంగారు వల ప్రేమంటే …
కోరుకున్న గాయమిది , ఊరడింపు పొందనిదీ
రాలుతున్న పూత ఇదీ ,తోడులేని మోడు ఇదీ,
కోరుకున్న గాయమిడీ ఊరడింపు పొందనిదీ
రాలుతున్న పూత ఇదీ ,తోడులేని మోడు ఇదీ ,,,
గుండె రగిలే వడగాలి సెగలు కంటితడితో ఇక ఆరేనా
పోద్దుపోడుపే కనలేదీ ప్రాయం కునుకేది నడి రేయయినా
నా దారిలో నాకెవ్వరు లేనే లేరే ,,,,,
పచ్చా పచ్చాని కల వేసే బంగారు వల ప్రేమంటే …
పచ్చా పచ్చాని కల వేసే బంగారు వల ప్రేమంటే …
అడిఆశే అయ్యేనే ఉహల్లో సాగేనే ఏకాంతం వెంటాడుతూ
వేటాడేనే
…

No comments:
Post a Comment