

చందమామలాంటి రూపం ... సిరిమల్లె లాంటి నవ్వు...
తేనెలూరు నీ పలుకులు ...
కలకాలం నీ స్నేహం...
నాలో కురిపించెను జడివాన ,,,,,
నీ ఆలోచనలే నాలో పొంగే అలలు ....
మంచులో ముత్యమా.... కదిలే వెన్నెల శిల్పమా...కవులకే అందని అందమైన భావమా....
ఈ మాటే గుండెల్లో రాస్తానే ఈవేళ ,,,,
కష్టాన్నే నవ్వుతో దాస్తానే ఏదోలా
లోకాలన్నీ చిన్నంగా నన్నే చూస్తున్నా
ఆకాసంలో నిన్నింకా ఊరేగిస్తాగా .....
నీ రూపం నా హృదయంలో పదిలం అది నిలిచెను కలకాలం ....
గడచిన గతమే చెదిరే క్షణము వరకు నిదరోదమ్మా...