అనురాగం అన్నది అందమైనది మమకారం ఉన్నది మధురముగా ....
కన్నులు చూడని అందమేల మమతలేని మధురమేల .....
మనసున ఉన్నది చెప్పలేని బాధ కాని అది పంచుకోలేక నేను పడుతున్నా వ్యధ ..
చిన్న ఆశలనే ఆశించాను కానీ అది తీరదని తెలిసిన నా మనసు భరించలేకున్నది
ఇది తీరెదేనాడో నేను కోరుకున్న కోరిక నెరవేరేది ఎప్పుడో అని నా కళ్ళు క్షణం ఒక యుగంలా ప్రతి నిమిషం ఒక మరణంగా అంతులేని దారివైపు ఆశగా చూస్తున్నాయి ....
తను వదిలి వెళ్ళిన నన్ను నేనే తనకు అంకితం ఇవ్వాలని అనుకున్న కానీ స్నేహం అనే సంజీవని నన్ను మనిషిని చేసి మమతను పంచుతోంది ఇది లభించిన నేను ధన్యజీవిని ....నా స్నేహం చిరంజీవి అని చెప్పడానికి సగర్వంగా భావిస్తున్నా...
ప్రతి స్నేహం ఒక మధురానుభూతిని మిగిల్చింది ....