మనసంతా ముక్కలు చేసి పక్కకు వెల్తావెందుకు ఓ నేస్తం...
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం...
నీకై నీకై ప్రానాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసైపోతున్నానా..
పొరపాటుంటే మన్నించవే....
విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ ఎవరో తె౦చేస్తూ ఉంటే ఒప్పుకుంటదా..
బుడి బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైనా ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా..
నువ్వు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడే ఇదీ చూస్తుంటే కనుపాపల్లో కునుకు౦డదే...
వెలుతురు ఉన్నపుడేగా నీ వెనకన ఉంటది నీడ ఉంటా నడిరాతిరైన నీకు తోడుగా...
చిగురులు ఉన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాత అవుతా నీ గుండెలయగా అన్నివేళలా ...
నిను కోరా ఇటు చేరా నువ్వు ఎటువైపో అడుగేస్తే యదలోతుల్లో కుదురు౦డదే ......
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెల్తావెందుకు ఓ నేస్తం...
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం...
నీకై నీకై ప్రానాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసైపోతున్నానా..
పొరపాటుంటే మన్నించవే....